Posts

Image
స్నేహితులందరికీ ప్లవ నామా తెలుగు సంవత్సరాధి శుభాకాంక్షలు మామిడి పువ్వుకి మాట వచ్చింది కోకిల గొంతుకి కూత వచ్చింది వేప కొమ్మ కి పూత వచ్చింది పసిడి బెల్లం తోడు తెచ్చింది గుమ్మానికి పచ్చని తోరణం తెచ్చింది ఉగాది పండుగ మన ముందుకు వచ్చింది 👉Share on Whatsapp